Ram Charan and Nithiin responds on India airstrike in Pak.India carried out pre-dawn air strikes on pak camps across the Line of Control on Tuesday, according to reports. At around 3:30 this morning, 12 Mirage 2000 jets of the Indian Air Force dropped 1,000 kg b@@@s on pak camps.
#ramcharan
#nithiin
#balakot
#iaf
#pak
#drones
#surgicalstrike2
#indianairforce
#modi
#rahul
#imrankhan
#jammukashmir
#pulwama
పూల్వమా ఘటన నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫిబ్రవరి 14న రోజు జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంట్లో పాక్ ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు. ఆత్మహుతి దాడులు జరిపి 49మంది భారత జవాన్లని పొట్టనబెట్టుకున్నారు. దీంతో మరోమారు సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో ఇంకేదైనా ప్లాన్ చేయాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తం అయింది. అందుకు తగ్గట్లుగానే తాజాగా ఇండియన్ ఆర్మీ మంగళవారం తెల్లవారు జామున తిరుగులేని ప్రతీకారం తీర్చుకుంది.